శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 14 ఏప్రియల్ 2018 (12:53 IST)

'పెదవులు దాటని పదం పదంలో.. కనులలో దాగని నిరీక్షణంలో'.. అల్లు అర్జున్ (Lyrical Song)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా. ఈ చిత్రం వచ్చే నెల నాలుగో తేదీన ప్రేక్షకుల ముందుకురాన

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా. ఈ చిత్రం వచ్చే నెల నాలుగో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం ప్రిరిలీజ్ ఈనెంట్ ఈనెలాఖరులో జరుగనుంది.
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ఓ లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. 'పెదవులు దాటని పదం పదంలో.. కనులలో దాగని నిరీక్షణంలో.. నాతో ఏదో అన్నావా..' అంటూ ఈ పాట కొనసాగుతోంది. సిరివెన్నెల సాహిత్యం .. విశాల్ శేఖర్ సంగీతం అనుభూతి ప్రధానంగా.. ఆహ్లాదకరంగా కొనసాగుతూ హాయిని కలిగిస్తున్నాయి.