మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 18 జనవరి 2018 (14:16 IST)

‘మందార మందార.. కరిగే తెల్లారా’ అంటున్న భాగమతి (సాంగ్ వీడియో)

'బాహుబలి' తర్వాత అనుష్క చేస్తున్న సినిమా 'భాగమతి'. ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదల కాగా, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కినట్టు ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

'బాహుబలి' తర్వాత అనుష్క చేస్తున్న సినిమా 'భాగమతి'. ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదల కాగా, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కినట్టు ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. 
 
అయితే, ఈ ట్రైలర్‌లో భయపెట్టిన అనుష్క ప్రస్తుతం 'మందార మందార... కరిగే తెల్లారా' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ట్రైలర్‌తో భయపెట్టిన అనుష్క ఈ సాంగ్‌లో చాలా సాఫ్ట్‌గా అందంగా కనిపించింది.