గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 22 డిశెంబరు 2020 (17:24 IST)

Megastar Chiranjeevi Mutton Dawat మటన్ చికెన్ అంటూ పండగ చేస్కున్న మెహబూబ్, సోహెల్

బిగ్ బాస్ టాప్ 3లో వున్న సోహెల్ రూ. 25 లక్షలు తీసుకుని కూల్ గా హౌస్ నుంచి నిష్క్రమించాడు. ఐతే టైటిల్ గెలుస్తాడని చాలామంది అనుకున్నారు కానీ సోహెల్ మాత్రం మనీ తీసుకుని Megastar Chiranjeevi Mutton Dawat తింటూ బాగా ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొట్టాడు.
 
ఇప్పుడీ వీడియో వైరల్ అయ్యింది. చిరంజీవీ అన్నయ్య, సురేఖ వదినా నా కోసం మటన్ బిర్యానీ పంపించారు. నా జన్మలో ఎన్నటికీ మర్చిపోలేను అన్నయ్యా అంటూ సోహెల్, మెహబూబాలు బిర్యానీ తింటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.