సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 1 సెప్టెంబరు 2021 (19:14 IST)

సినీ ఛాన్స్ కోసం వెళితే కూల్ డ్రింకులో మత్తు కలిపి ఆ పని చేసారు: మాజీ మిస్ యూనివర్స్

బాలీవుడ్ ఇండస్ట్రీలో నీలి చిత్రాల కలకలం ఇప్పుడప్పుడే ఆగేట్లు లేదు. తాజాగా మాజీ యూనివర్స్ పరీ పాసవాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయు. ఆమె ఓ ఛానలుకి ఇంటర్వ్యూ ఇస్తూ సంచలన ఆరోపణలు చేసింది.
 
తను ముంబైలోని ఓ ప్రొడక్షన్ హౌసుకి చాన్స్ కోసం వెళితే... వాళ్లు కూల్ డ్రింకులో మత్తు కలిపారు. తెలియక అవి తాగేసరికి తను స్పృహ కోల్పోయాననీ, ఆ తర్వాత తనను వారు ఓ గదిలోకి తీసుకుని వెళ్లి తన వంటిపై వున్న దుస్తులు విప్పేసి పోర్న్ వీడియోలు తీసుకున్నారని ఆరోపించింది.

తనపై జరిగిన ఈ దారణంపై అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పిన ఈ భామ, ఆమెపై అలాంటి ఘటనకు తెగబడ్డ ప్రొడక్షన్ హౌస్ పేరు మాత్రం చెప్పలేదు.