ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 4 మే 2017 (14:11 IST)

త్రిష హేపీ బర్త్ డే టూ యూ... వయసు 33, పెళ్లెప్పుడంటే...

1999లో వెండితెర అరంగేట్రం చేసిన దగ్గర్నుంచి సినిమాల్లో తళుకుబెళుకులు చూపిస్తూ వస్తున్న త్రిష పుట్టినరోజు మే 4వ తేదీ. ఈరోజుతో త్రిష 33వ ఏటలో అడుగుపెట్టేసింది. వర్షం చిత్రంతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న త్రిష నవ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో మం

1999లో వెండితెర అరంగేట్రం చేసిన దగ్గర్నుంచి సినిమాల్లో తళుకుబెళుకులు చూపిస్తూ వస్తున్న త్రిష పుట్టినరోజు మే 4వ తేదీ. ఈరోజుతో త్రిష 33వ ఏటలో అడుగుపెట్టేసింది. వర్షం చిత్రంతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న త్రిష నవ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ముదురు హీరోలతో నటిస్తోంది. 
 
ఆమధ్య పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని అనుకుంది కానీ ఏవో కొన్ని కారణాల వల్ల అది నిశ్చితార్థం వరకూ వచ్చి ఆగిపోయింది. ప్రస్తుతం 33 ఏళ్ల ఈ భామ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని అడిగితే చిరునవ్వు నవ్వుతోంది. మరి ఆ నవ్వుకు అర్థమేమిటో...?