బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 13 మార్చి 2017 (12:47 IST)

కుక్కపై సన్నీలియోన్ ట్విట్టర్ పోస్ట్... హోలీ ఆనందం...

పోర్న్ స్టార్ సన్నీ లియోన్ గురించి ఈమధ్య రాంగోపాల్ వర్మ మహిళాదినోత్సవం సందర్భంగా ఆమెను ఉదహరిస్తూ చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా దుమారం రేపింది. పోర్న్ స్టార్ సన్నీలియోన్‌కు మరికాస్త ప్రజాదరణ ఆ రకంగా వచ్చిపడింది. ఇపుడు సన్నీలియోన్ హోలీ పండుగ సందర్భంగా జంత

పోర్న్ స్టార్ సన్నీ లియోన్ గురించి ఈమధ్య రాంగోపాల్ వర్మ మహిళాదినోత్సవం సందర్భంగా ఆమెను ఉదహరిస్తూ చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా దుమారం రేపింది. పోర్న్ స్టార్ సన్నీలియోన్‌కు మరికాస్త ప్రజాదరణ ఆ రకంగా వచ్చిపడింది. ఇపుడు సన్నీలియోన్ హోలీ పండుగ సందర్భంగా జంతువుల గురించి ఆలోచన చేస్తోంది. 
 
అంతా సంతోషంగా హోలీ చేసుకోవడం ఓకే కానీ కొంతమంది ఇంట్లోనూ, వీధుల్లోనూ వుండే కుక్కలపై హోలీ రంగులు పోసి వాటిని గాయపరుస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసింది. దయచేసి కుక్కలపై రంగులు వేయొద్దండీ అంటూ పెటా విడుదల చేసిన ఓ ఫోటోను ట్వీట్ చేసింది.