సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2023 (20:21 IST)

శరీరాన్ని హత్తుకునే ఆకుపచ్చ డ్రెస్‌తో అదరగొట్టిన నిక్కీ తంబోలి

Nikki Tamboli
Nikki Tamboli
ముంబై జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్‌లో నిక్కీ తంబోలి అద్భుతమైన ప్రవేశం చేసింది. శరీరాన్ని హత్తుకునే ఆకుపచ్చ డ్రెస్‌తో అదరగొట్టింది.

ఈమె అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌ను ప్రదర్శిస్తూ, లో నెక్, హాల్టర్ నెక్‌ని కలిపి ప్రత్యేకమైన శైలిలో ఉన్న దుస్తులతో చాలా అద్భుతంగా కనిపించింది. 
 
దుస్తుల రిచ్ డిజైన్ గ్లామర్ టచ్‌ను జోడించడమే కాకుండా ఆమె సన్నజాజి శరీర అందాన్ని కూడా పెంచింది.

ఈ డ్రెస్‌తో ఆమె రెడ్ కార్పెట్‌పై ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.