గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 5 మే 2016 (21:05 IST)

రజినీకాంత్ 'కబాలీ' టీజర్ రికార్డ్... 1,21,25,290 మంది వీక్షించారు...(Video)

రజినీకాంత్ చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న కబాలీ చిత్రం అప్పుడే రికార్డుల మోత పుట్టిస్తోంది. ఈ చిత్రం టీజర్ ను 4 రోజుల క్రిత విడుదల చేస్తే ఏకంగా కోటీ 21 లక్షల మంది దీన్ని వీక్షించారు. ఇంకా మరెంత మంది వీక్షిస్తారో ఏ రికార్డును సృష్టిస్తుందో చూడాల్సి

రజినీకాంత్ చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న కబాలీ చిత్రం అప్పుడే రికార్డుల మోత పుట్టిస్తోంది. ఈ చిత్రం టీజర్ ను 4 రోజుల క్రిత విడుదల చేస్తే ఏకంగా కోటీ 21 లక్షల మంది దీన్ని వీక్షించారు.



ఇంకా మరెంత మంది వీక్షిస్తారో ఏ రికార్డును సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. కాగా ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన రాధికా ఆప్టే నటిస్తోంది. ఈ చిత్రం తాలూకు టీజర్ ను చూడండి... యూ ట్యూబ్ నుంచి...