శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 డిశెంబరు 2022 (12:54 IST)

ముగిసిన కైకాల అంత్యక్రియలు..

kaikala
నటసార్వభౌముడు కైకాల అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో నవరస నట సార్వభౌముడి అంతిమ యాత్ర శనివారం ముగిసింది.

ఈ అంతిమయాత్ర ఫిల్మ్‌నగర్‌లోని ఆయన ఇంటి నుంచి జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు కొనసాగింది. 
 
ఈ తుది వీడ్కోలుకు పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు, అభిమానులు తరలివచ్చారు. కాగా కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన కైకాల.. శుక్రవారం ప్రాణాలు కోల్పోయారు.