1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Keerthy Suresh Playfully Counters Ice Cream Vendor's Prank

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

Keerthy Suresh flips the script
ఐస్ క్రీమ్ విక్రయదారుడు ఒకరు హీరోయిన్ కీర్తి సురేష్‌ను ఆటపట్టించాడు. దానికి ఈ మలయాళ బ్యూటీ ఫన్నీగా కౌంటరిచ్చారు. ఎక్కడో విహారయాత్రలో ఉన్న కీర్తి సురేశ్.. ఓ ఐస్ క్రీమ్ దుకాణానికి వెళ్లారు. అక్కడ ఆ ఐస్ క్రీమ్ వెండర్ ఆటపట్టించారు. చివరకు ఎలాగో ఐస్ క్రీమ్ ఇచ్చాడు. అయితే, కీర్తి సురేశ్ కూడా డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి, ఇటూ ఇటూ తిప్పుతూ సదరు ఐస్ క్రీమ్ వెండర్‌ను ఆటపట్టించింది. చివరకు ఓ వెండర్ చటుక్కున చేయిపట్టుకోవడంతో కీర్తి డబ్బులు ఇచ్చేసి అక్కడ నుంచి చిరునవ్వుతో వచ్చేసింది. వచ్చేముందు ఆమె ఐస్ క్రీమ్ వెండర్లతో ఓ సెల్ఫీ ఫోటో తీసుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

తర్వాతి కథనం
ప్రముఖ నటి రజిత కి మాతృవియోగం