శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2017 (09:26 IST)

ల్యాక్మే ఫ్యాషన్ వీక్ : ర్యాంప్‌ వాక్ చేసిన వయ్యారి భామలు (ఫోటోలు)

నిత్యం సినిమా షూటింగ్‌లతో బిజీబిజీగా గడిపే వెండితెర భామలు వీకెండ్‌లో సందడి చేశాయి. శనివారం రాత్రి జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో పలువురు భామలు పాల్గొని ర్యాంప్‌వాక్ చేశారు.

నిత్యం సినిమా షూటింగ్‌లతో బిజీబిజీగా గడిపే వెండితెర భామలు వీకెండ్‌లో సందడి చేశాయి.


శనివారం రాత్రి జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో పలువురు భామలు పాల్గొని ర్యాంప్‌వాక్ చేశారు.
 
ప్రముఖ డిజైనర్లు రాహుల్ మిశ్రా, నేహా అగర్వాల్, ఫాల్గుని పీకాక్ రూపొందించిన కాస్ట్యూమ్‌తో ముద్దుగుమ్మలు ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేసి ఆలరించారు.
 
ఈ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్నవారిలో శ్రద్ధాకపూర్, కైరా అద్వానీ, చిత్రాంగదా సింగ్, దియా మీర్జా, కల్కి కోయెచ్లిన్, ఈషా గుప్తా, కిరణ్‌రావు, సారాజైన్, భాగ్యశ్రీ, శ్రియా శరణ్‌లు ర్యాంప్‌పై నడుస్తూ హొయలు పోయారు.