ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 6 నవంబరు 2023 (10:13 IST)

హైదరాబాద్ లో వైభవంగా లావణ్య, వరుణ్ తేజ్ పెండ్లి విందు

Chiru family with varun family
Chiru family with varun family
సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ లు నిజజీవితంలో హీరో హీరోయిన్లు అయ్యారు. నవంబర్ 1 న ఇటలీలోని టస్కానీలో వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇక తిరిగి హైదరాబాద్ వచ్చాక మాదాపూర్ లోని ఎన్. కన్వెన్షన్ లో  ఆదివారం రాత్రి వివాహ విందు ఏర్పాటు చేశారు.  ఈ విందుకు లావణ్య, వరుణ్ తేజ్ కుటుంబసభ్యుల సమక్షంలో సినీ ప్రముఖులు, రాజకీయ, వ్యాపార రంగం, క్రీడారంగం కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయి వధూవరుల్ని ఆశీర్వదించారు.
 
Nagababu family
Nagababu family
వరుణ్ లావణ్య రిసెప్షన్ గెస్ట్లు వీరే 
 
చిరంజీవి గారు, అల్లు అరవింద్ వెంకటేష్, నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, రోషన్ మేక, అల్లు సురీష్, జయసుధ, సుకుమార్, బాబీ, సందీప్ కిషన్, అడ్వి శేష్, రీతూ వర్మ, ప్రవీణ్ సత్తారు, దీర్ కాకయన్ కృష్ణ, సుశాంత్, జగపతి బాబు మైత్రి రవి, దిల్ రాజు, కార్తికేయ, అలీ, బోయపాటి శ్రీనివాస్, సునీల్, మురళీ మోహన్ మైత్రి మూవీ చెర్రీ, సుబ్బిరామిరెడ్డి, శివలంక కృష్ణ ప్రసాద్, ఉత్తేజ్, సుబ్బరాజు, గుణశేఖర్, సుమ & రోషన్, VN ఆదిత్య, శ్రీనివాస్ రెడ్డి, దర్శకుడు సంపత్ నంది, బన్నీ వాస్, ప్రియదర్శి , నవదీప్, అభినవ్ గోమతం, దర్శకుడు వెంకీ అట్లూరి, నాగ వంశీ, ప్రిన్స్,

meka roshan and his mother with varuna family
meka roshan and his mother with varuna family
బెల్లంకింద సురేష్ - సాయి శ్రీనివాస్ - గణేష్, నిర్మాత అశ్విని దత్, స్వప్న దత్, SKN, సాయి రాజేష్, , విష్ణు ఇందూరి, బృందా ఇందూరి, అవసరాల శ్రీనివాస్, దర్శకుడు కృష్ణ చైతన్య, సైనా నెహ్వాల్, రాజేంద్ర ప్రసాద్ , హీరో ఆశిష్ రెడ్డి, తేజ సజ్జ, సత్య దేవ్, నిర్మాత వివేక్ కూచిభొట్ల, పీపుల్ మీడియా విశ్వ ప్రసాద్, 14 రీల్స్ నిర్మాతలు - గోపి ఆచంట & రామ్ ఆచనాత, చోటా కె నాయుడు, వశిష్ట్, విక్రమ్ - యువి క్రియేషన్స్, డిఓపి - జ్ఞానశేఖర్, దిర్ కరుణ కుమార్, నవీన్ చంద్ర, అల్లు బాబీ, నిర్మాత నల్లమలపు బుజ్జి, బివిఎస్ఎన్ ప్రసాద్, ఆనంద్ సాయి ఫ్యామిలీ, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, హైపర్ ఆది, దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి
 
వరుణ్‌లవ్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో యంగ్ హీరో రోషన్‌మేకా పూర్తిగా నలుపు రంగు దుస్తులలో ఉత్కంఠభరితంగా కనిపిస్తున్నారు