సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 12 మే 2018 (12:18 IST)

సావిత్రి గారే.. కీర్తి సురేశ్‌‌తో అలా చేయించారు.. అద్భుతం: తారక్ కితాబు

సావిత్రిని ఎంతగానో అభిమానించే వాళ్లందరికీ మహానటి సినిమా ఎంతో సంతృప్తి నిస్తుంది. సావిత్రి ఎందుకలా అనారోగ్యానికి గురైంది ఆమె మరణానికి చేరుకావడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటని చాలామందికి మహానటి సినిమా

సావిత్రిని ఎంతగానో అభిమానించే వాళ్లందరికీ మహానటి సినిమా ఎంతో సంతృప్తి నిస్తుంది. సావిత్రి ఎందుకలా అనారోగ్యానికి గురైంది ఆమె మరణానికి చేరుకావడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటని చాలామందికి మహానటి సినిమాతో సమాధానం దొరికింది. అలాంటి ఈ సినిమాను చూసిన సినీ ప్రముఖులు సైతం, కీర్తిసురేశ్‌ను ఎంతగానో అభినందిస్తున్నారు.




 
 
మహానటి సినిమా టీమ్‌ను ప్రశంసిస్తున్న మీడియా అలాంటివారి జాబితాలో తాజాగా ఎన్టీఆర్ కూడా చేరిపోయారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటనను గురించి చెప్పడానికి మాటలు రావడం లేదని ఈ సినీ ప్రముఖులు చెబుతున్నారు. బహూశా సావిత్రి గారే ఆమెతో అలా చేయించారని సినీ ప్రముఖులే కాకుండా ప్రజలందరు తెలియజేయుతున్నారు. మంచి నటీనటులతో కలిసి నటించిన దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన గొప్ప ప్రయోగం ఫలించిదన్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్‌కు అభినందనలు తెలిపారు.