శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 14 జనవరి 2017 (16:51 IST)

చిరంజీవి గారంటేనే మేజికల్... సంక్రాంతి శుభాకాంక్షలు... మహేశ్ బాబు ట్వీట్

ఖైదీ నెం.150తో 10 ఏళ్ల విరామం తర్వాత వెండితెరపైకి వచ్చిన చిరంజీవికి తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు చిరంజీవి ఇన్నేళ్లపాటు వెండితెరకు దూరంగా వుండటంపై ట్వీట్ చేస్తూ, ఆయన చిత్రాలు సంథింగ్ స్పె

ఖైదీ నెం.150తో 10 ఏళ్ల విరామం తర్వాత వెండితెరపైకి వచ్చిన చిరంజీవికి తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు చిరంజీవి ఇన్నేళ్లపాటు వెండితెరకు దూరంగా వుండటంపై ట్వీట్ చేస్తూ, ఆయన చిత్రాలు సంథింగ్ స్పెషల్ అంటూ ట్వీట్ చేశారు.