శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 3 జులై 2020 (15:11 IST)

కోటి మందికి చేరిన సూప‌ర్ స్టార్ మ‌హేశ్ ట్విట్ట‌ర్ ఫ్యామిలీ

సూప‌ర్ స్టార్ మహేశ్‌బాబును సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌లో ఫాలో అయ్యే వారి సంఖ్య 10 మిలియ‌న్లు క్రాస్ అయింది. ఈ రికార్డు ప‌ట్ల‌ మ‌హేశ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.
 
సాధార‌ణంగా మ‌హేశ్ ట్విట్ట‌ర్‌లో యాక్టివ్‌గా ఉంటారు. ఆయ‌న‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.