ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 16 ఆగస్టు 2017 (16:15 IST)

45 ఏళ్ల మందిరా బేడీ టూ హాట్ గురూ... పిల్లాడ్ని పక్కనెట్టుకుని కూడా...(వీడియో)

మందిరా బేడీ పేరు చెప్పగానే క్రికెట్ వ్యాఖ్యాతగా గుర్తుకు వస్తుంది. ఆమె క్రికెట్ వ్యాఖ్యాతగా పేరు తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత ఆమె ఎడాపెడా ఇచ్చే హాట్ ఫోటో షూట్లతో ఇంకా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. తన బిడ్డను పక్కన పెట్టుకుని కొన్ని హాట్ ఫోటో షూట్లను కూడా

మందిరా బేడీ పేరు చెప్పగానే క్రికెట్ వ్యాఖ్యాతగా గుర్తుకు వస్తుంది. ఆమె క్రికెట్ వ్యాఖ్యాతగా పేరు తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత ఆమె ఎడాపెడా ఇచ్చే హాట్ ఫోటో షూట్లతో ఇంకా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. తన బిడ్డను పక్కన పెట్టుకుని కొన్ని హాట్ ఫోటో షూట్లను కూడా చేసింది మందిరా. తాజాగా ఈత కొలనులో ఈత కొడుతూ ఫోజులిచ్చేసింది. ఇంకా తాజాగా ఆమె ఇచ్చిన హాట్ ఫోటో షూట్ చూస్తే కుర్రకారు గింగరాలు తిరగాల్సిందే. చూడండి యూ ట్యూబ్ నుంచి...