మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 జనవరి 2024 (17:43 IST)

మెర్రీ క్రిస్మస్.. అబద్ధం చెప్తే ముక్కు పెద్దదవుతుందట..

Merry Christmas
Merry Christmas
మెర్రీ క్రిస్మస్ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాలోని నటీనటుల ఎంపిక, నేపథ్యం, మరెన్నో అంశాల గురించి మాట్లాడారు. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి కలిసి నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికరమైన ట్రైలర్‌ విడుదలైంది. ఈ ట్రైలర్ ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తించింది.
 
 
ఇటీవలి ఇంటర్వ్యూలో, దర్శకుడు పినోచియోతో ఉన్న అనుబంధం, ట్రైలర్‌లోని ఖచ్చితమైన కట్‌లు, తారాగణం గురించి తెలిపారు. టైంలెస్ కథ ఒక చెక్క తోలుబొమ్మ చుట్టూ తిరుగుతుంది. ఇందులో హీరో అబద్ధాలు చెప్పినప్పుడు అతని ముక్కు పొడవుగా పెరుగుతుంది. 
Merry Christmas Trailer launch
Merry Christmas Trailer launch
 
80ల ప్రారంభంలో ఈ సినిమా సెట్ చేయడం జరిగింది. మెర్రీ క్రిస్మస్ తమిళ వెర్షన్‌ కోసం కత్రినా కైఫ్ తమిళం నేర్చుకుంది. ఆమె ఇప్పటికే హిందీ వెర్షన్‌లో నటించిందని, సన్నివేశాలు, పాత్రల, భావోద్వేగాలకు తగినట్లు ఆమె నటనను పండించిందని దర్శకుడు తెలిపారు. 

Merry Christmas Trailer launch
Merry Christmas Trailer launch