శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: మంగళవారం, 12 జూన్ 2018 (16:57 IST)

నాగ్-అమల మ్యారేజ్ డే... సమంత ఎక్కడ?

సినీ పరిశ్రమలో బ్యూటీఫుల్ పెయిర్ నాగార్జున‌, అమ‌లది. నాగార్జున సినిమాలు, అన్నపూర్ణ స్టూడియోలు, ఇతర వ్యాపారాల్లో బిజీగా ఉంటే.. అమ‌ల మాత్రం అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నా బ్లూక్రాస్ సంస్థను స్థాపించి నోరులేని జీవాలకు సేవలందిస్తున్నారు. నిన్న అమ‌ల‌

సినీ పరిశ్రమలో బ్యూటీఫుల్ పెయిర్ నాగార్జున‌, అమ‌లది. నాగార్జున సినిమాలు, అన్నపూర్ణ స్టూడియోలు, ఇతర వ్యాపారాల్లో బిజీగా ఉంటే.. అమ‌ల మాత్రం అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నా బ్లూక్రాస్ సంస్థను స్థాపించి నోరులేని జీవాలకు సేవలందిస్తున్నారు. 
 
నిన్న అమ‌ల‌, నాగ్ మ్యారేజ్ డే కావ‌డంతో అక్కినేని ఫ్యామిలీ అంతా క‌లిసి సందడి చేశారు. ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్ చేసి ఈ లవ్ కపుల్‌కు విషెష్ తెలియజేశారు. నాగార్జున కోడలు చైతూ భార్య స‌మంత మాత్రం సెల‌బ్రేష‌న్స్‌లో కనిపించలేదు.