సంబంధిత వార్తలు
నయనతార వ్యాక్సిన్ వివాదం.. నర్సు చేతిలో సిరంజి ఎక్కడ..?
Nayanatara
అయితే ఫోటోలు ఇప్పుడు నయనతారను వివాదం లోకి నెట్టాయి. నయనతార వాక్సిన్ తీసుకొన్నట్టు షేర్ చేసిన ఫోటోలో నర్సు చేతిలో సిరంజీ లేకపోవడంపై నయనతార అనేక అనుమానాలు వ్యక్తం చేశారు.
ఫోటోకు ఫోజివ్వడానికే ఆమె అలా వ్యవహరించిందా అనే అనుమానాలు ఇప్పుడు సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతున్నాయి. నయనతార వ్యాక్సిన్ తీసుకొన్నట్టు క్లియర్‌గా నర్సు చేతిలో సిరంజీ ఉన్న ఫోటోను షేర్ చేసి వివాదానికి తెర దించే ప్రయత్నం చేశారు.
ఇకపోతే.. నయనతార ప్రస్తుతం రజనీకాంత్, కీర్తి సురేష్, కుష్బూతో కలిసి అన్నాతే అనే చిత్రంలో నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే సమంత, విజయ్ సేతుపతితో కలిసి మరో చిత్రంలోనూ నయన నటిస్తోంది.
తర్వాతి కథనం
