శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 డిశెంబరు 2023 (14:01 IST)

హనీమూన్‌కు లావణ్య-వరుణ్ తేజ్... ఫోటో వైరల్

varun lavanya
varun lavanya
డైనమిక్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల జంట వివాహానంతరం హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా వారు తీసిన స్నాప్‌షాట్ సోషల్ మీడియాలో కనిపించింది. ఈ ఫోటోపై మెగా అభిమానుల నుండి కామెంట్లు వెల్లువెత్తాయి.
 
వరుణ్ తేజ్ జూన్‌లో లావణ్య త్రిపాఠితో నిశ్ఛితార్థం చేసుకున్నాడు. నవంబర్ 1న ఇటలీలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్‌ను జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ ప్లాన్ చేసి.. విహార యాత్ర ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో తీసుకున్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.