ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 28 జులై 2022 (17:16 IST)

భార్యతో కలిసి హీరో నితిన్ సెల్ఫీ.. ఫోటో షేర్

Nithin
భీష్మ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన నితిన్ ఆ తర్వాత రంగ్ దే, మేస్ట్రో చిత్రాలతో ఏవరేజ్ కలెక్షన్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజాగా మాచర్ల నియోజకవర్గం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సోషల్ మీడియాలో మరీ అంత యాక్టివుగా వుండని నితిన్ అప్పుడప్పుడు తన చిత్రాలకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తుంటారు.

 
ఐతే తాజాగా తన భార్యతో కలిసి తీసుకున్న సెల్ఫీ ఫోటోను షేర్ చేసారు. తన వెడ్డింగ్ డే సందర్భంగా ఈ ఫోటోను షేర్ చేశాడు.