ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (16:16 IST)

"సైరా"లో అమితాబ్ భారతంలో భీష్ముడేనా...? (Video)

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ 151వ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని షూటింగ్ స్టిల్స్ ఇటీవల రిలీజ్ అయ్యాయి.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ 151వ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని షూటింగ్ స్టిల్స్ ఇటీవల రిలీజ్ అయ్యాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి.

ఆ తర్వాత ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న "బిగ్ బి" అమితాబ్ తన ట్విట్టర్ ఖాతాలో తన పాత్రకు సంబంధించిన ఫోటోల్లో మరికొన్నింటిని రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో సైరాలో అమితాబ్ ధరించే పాత్రకు సంబంధించిన కొన్ని  ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పరుచురూరి గోపాలకృష్ణ పేరుతో ఉన్న యూట్యూబ్ ఖాతాలో ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోనూ మీరూ తిలకించండి.