శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 8 మే 2021 (21:48 IST)

పాయ‌ల్ బ‌రువు త‌గ్గింది, వేక్సిన్ వేసుకుంది (video)

Payal
పాయ‌ల్ రాజ్‌ఫ‌/త‌్ గురించి సినీ ప్రియుల‌కు తెలియంది కాదు. ఆర్ఎక్స్ 100’ సినిమాలో బ‌లిష్టంగా వున్న ఆమె ఇప్పుడు ఆరు కేజీలు త‌గ్గింది. ఇందుకు చాలా క‌స‌ర‌త్తులు చేయాల్సి వ‌చ్చింద‌ని తెలియ‌జేస్తుంది. దానికోసం ఎక్కువ‌గా ఇష్టంగా తినే కొన్నింటిని వ‌దులుకోవాల్సివ‌చ్చింది. క‌స్ట‌మైనా త‌ప్ప‌లేదు అంటూ త‌న ఫొటోను షేర్ చేసింది. అయితే ఇటీవ‌లే క‌రోనా వేక్సిన్ వేసుకుంది. ముందు క‌రోనా ప‌రీక్ష చేశాక ఇంజ‌క్ష‌న్ చేసుకున్నాన‌ని చెప్పింది.
 
కోవిడ్ వ‌ల్ల చాలా భ‌య‌ప‌డ్డాను. చాలామంది బాగా జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌వారికే పాజిటివ్ వ‌స్తుంద‌ని చూశాక భ‌య‌మేసింది. అందుకే ఇంజ‌క్ష‌న్ వేయించుకున్నాను.

‘ఇంజెక్ష‌న్ వ‌ల్ల ఏమైనా ఇబ్బంది అయితే ఎఒఆలా ఎదుర్కోవాలో అని భ‌య‌ప‌డ్డాను. దానివ‌ల్ల ఎలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని తెలుసుకున్నాక ధైర్యం వ‌చ్చింది. ఎందుకైనా మంచిది 14రోజుల‌పాటు ఎటువంటి జాగ్ర‌త్త‌గా వుండాల‌ని డాక్ట‌ర్లు చెప్పార‌ని తెలిపింది.