గురువారం, 12 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2024 (13:33 IST)

Peelings Song Pushpa 2: చిన్నారుల సెప్టులు అదుర్స్... పీలింగ్స్ పాటకు చిన్నారులు?

Peelings
Peelings
రష్మిక మందన్న, అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్‌లోని  పీలింగ్ పాటకు యమా క్రేజ్ వచ్చేసింది. ఇప్పటికే అద్భుతమైన కెమిస్ట్రీతో ఈ పాట ద్వారా మరోసారి ఇంటర్నెట్‌లో దూసుకుపోయారు. 'పీలింగ్స్' పేరుతో విడుదలైన ఈ పాట ఇప్పటికే యూట్యూబ్‌లో భారీ వీక్షణలను సాధించింది. ఈ రొమాంటిక్, ఎనర్జిటిక్ ట్రాక్‌లో, అల్లు అర్జున్ యొక్క పుష్పరాజ్, రష్మిక మందన్న శ్రీవల్లి అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు. 
 
ప్రస్తుతం ఈ పాట వరల్డ్ వైడ్ ఫైర్ అవుతోంది. ఇప్పటికే జాతర సాంగ్‌కు పలు గెటప్స్‌లో డ్యాన్స్ చేస్తూ వీడియోలు వస్తున్నాయి. తాజాగా పీలింగ్ పాటకు ఇద్దరు చిన్నారులు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ బాగున్నా.. ఇలాంటి పాటలకు పిల్లలను ప్రోత్సహించకుండా వుంటే బాగుంటుందని నెటిజన్లు అంటున్నారు.