పుష్ప తో అవార్డు అందుకోవడం డబుల్ అచీవ్ మెంట్ : అల్లు అర్జున్
69th National Film Award receiveng from President Draupadi Murmu
69వ జాతీయ చలనచిత్ర అవార్డుల' వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు. ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న మొదటి తెలుగు నటుడు అయ్యారు. ఢిల్లీ లో మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,
చేతులమీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ఈ సంధర్భంగా పుష్ప సినిమా లోని యాక్షన్ సీన్స్ ప్రదర్శించారు. అందులో తగ్గేదేలే .. డైలగ్ తో ముగించారు.. అంతరం అల్లుఅర్జున్ స్టేజి పైకి ఎక్కుతుండగా బాలీవుడ్ నటులు ఫోన్ లో వీడియో తీశారు. ఈ ఆందమైన క్షణాలను ఆలు అరవింద్, స్నేహారెడ్డి సంతోషంగా ఆస్వాదించారు.
అల్లు అర్జున్ గురించి యాంకర్ పరిచయమా చేస్తూ, కరప్షన్ పై పోరాడిన వీరుడు అంటూ పరిచయం చేశారు. పుష్ప తో అల్లు అర్జున్ అవార్డు జ్యూరీ మనసులు దోచుకున్నాడు అని తెలిపారు. అనంతరం నేషనల్ ఛానల్ డి.డి. తో మాట్లాడుతూ, జాతీయ అవార్డు గెలుచుకోవడంపై అల్లు అర్జున్ స్పందన వెలకట్టలేనిది. "ఈ క్షణం మాటలకు అతీతమైనది. నేను నిజంగా వినయపూర్వకంగా గౌరవించబడ్డాను.. కమర్షియల్ సినిమాలో నాకు ఈ అవార్డు రావడం డబుల్ అచీవ్ మెంట్.. అంటూ,, ఓ డైలాగే చెప్పమనగానే, తగ్గేదేలే .. అంటూ చూపించారు.