1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2023 (15:24 IST)

పవన్ కళ్యాణ్ ఓన్లీ ఓ.జి. : సాయి ధరమ్ తేజ్

pawan og
pawan og
పవన్ కళ్యాణ్ఇన్‌క్రెడిబుల్ జర్నీ 27 సంవత్సరాలు బలంగా మారింది. పవనిజమ్ స్థాయికి చేరింది. తెలుగు జాతిని చైతన్య చేస్తున్న పవనిజమ్ బలపడుతోంది.. అంటూ. ;పవన్ కళ్యాణ్  27 సంవత్సరాల కెరీర్ ను తెలుపుతూ మేనల్లుడు సాయి తేజ్ పోస్ట్ పెట్టాడు. అందరికి చిరంజీవి స్ఫూర్తి, నాకు ఇద్దరు స్ఫూరి అని చెపుతున్నాడు. 
 
పవన్ అచంచలమైన మేజిక్ రాక్ సాలిడ్. దానికి సాక్ష్యమివ్వడం, దానితో పాటు ఎదుగుతున్నందుకు ఆనందంగా ఉంది. నేను స్క్రీన్‌ను పంచుకునే అధికారాన్ని పొందాను. పవన్ కీర్తి ప్రకాశం, వ్యక్తిత్వం & శక్తిని వ్యక్తిగతంగా అనుభూతి చెందాను. 
ప్రైడ్ & లవ్ తో, మనమందరం "అతను ఒకడు & ఓన్లీ OG" అని చెప్పుకుందాం.. అని తెలిపారు.