శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 16 మే 2022 (22:17 IST)

రష్మిక మందన చేస్తున్న ఆ పనిని కోటి మంది చూసారు... (video)

Rashmika Mandanna
పుష్ప చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నటి రష్మిక మందన్నా. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో మహా జోరుగా వుంది. బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా రష్మికకి కాల్స్ వస్తున్నాయట.
 
ఐతే గీతగోవిందం చిత్రం నుంచి మొన్నటి పుష్ప చిత్రం వరకూ ఒకేవిధమైన ఫిజిక్ మెయింటైన్ చేస్తుండటంపై పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తే... సమాధానంగా ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోను ఏకంగా కోటి మంది చూసారు. అంతా శభాష్ రష్మిక అంటూ కామెంట్లు పెడుతున్నారు.