సోషల్ మీడియాలో వైరల్ అయిన రాధికా ఆప్టే హాట్ డ్యాన్స్ రిహార్సల్ - (వీడియో)
కబాలి సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయిన రాధికా ఆప్టేకు సంబంధించిన ఓ హాట్ డ్యాన్స్ రిహార్సల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాత్రకు తగిన అభినయంతో ఆ పాత్ర కోసం ఎలాగైనా నటించేందు
కబాలి సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయిన రాధికా ఆప్టేకు సంబంధించిన ఓ హాట్ డ్యాన్స్ రిహార్సల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాత్రకు తగిన అభినయంతో ఆ పాత్ర కోసం ఎలాగైనా నటించేందుకు వెనుకాడని రాధికా ఆప్టేకు చెందిన ఓ సెక్స్ వీడియో లీకై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యూడ్ నటించేందుకు ఈమె సై అంటోంది.
ఇందుకు అడ్డు చెప్పే విశ్లేషకులకు కూడా కౌంటర్ ఇచ్చింది. నగ్నంగా నటించడం నా స్వేచ్ఛ అంటూ కామెంట్ చేసింది. ఈ నేపథ్యంలో రాధికా ఆప్టే నృత్య దర్శకుడు టెరన్స్ లూయిస్‌తో చేసిన ఓ డ్యాన్స్ రిహార్సల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ డ్యాన్స్ రిహార్సల్ ప్రముఖ గాయని ఆశాభోష్లేను సత్కరించే దిశగా ముంబైలో జరుగనున్న కార్యక్రమంలో రాధికా ఆప్టే డ్యాన్స్ ప్రోగామ్ ఉంటుంది. ఇందుకోసమే రాధికా డ్యాన్స్ రిహార్సల్ చేస్తోంది. ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. మీరూ చూడండి.