సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: బుధవారం, 1 ఆగస్టు 2018 (20:33 IST)

రాశి ఖన్నాను చూసేందుకు ఎగబడ్డ అభిమానులు...

ప్రముఖ సినీతార రాశి ఖన్నా ఈ రోజు కూకట్‌పల్లిలో సందడి చేసారు. స్మార్ట్ ఫోన్ విపణిలోకి హువాయ్ హానర్ 9 ఎన్ ఫోన్‌ను ఆమె, కూకట్‌పల్లిలోని బిగ్ సి షో రూంలో మార్కెట్ లోకి విడుదల చేసారు. 4 జిబి RAM + 128 GB స్టోరేజితో ఉన్న ఈ ఫోన్ ధర రూ.17,999 ఆన్లైన్, ఆఫ్‌లై

ప్రముఖ సినీతార రాశి ఖన్నా ఈ రోజు కూకట్‌పల్లిలో సందడి చేసారు. స్మార్ట్ ఫోన్ విపణిలోకి హువాయ్ హానర్ 9 ఎన్ ఫోన్‌ను ఆమె, కూకట్‌పల్లిలోని బిగ్ సి షో రూంలో మార్కెట్ లోకి విడుదల చేసారు. 4 జిబి RAM + 128 GB స్టోరేజితో ఉన్న ఈ ఫోన్ ధర రూ.17,999 ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లలో ఒకే ధరతో అందుబాటులో ఉంటుందని బిగ్ సి మొబైల్స్ ప్రైవేటు లిమిటెడ్ ఫౌండర్ & సియండి బాలు చౌదరి తెలిపారు. 
 
ఈ ఫోన్ ఆఫ్ లైన్లో కేవలం బిగ్ సి స్టోర్లలో అందుబాటులో ఉంటుందని, అద్భుతమైన ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ వినియోగదారులకు తప్పకుండా నచ్చుతుందని రాశి ఖన్నా అన్నారు. ప్రి-బుకింగ్ ద్వారా ఫోన్ కొనుగోలు చేసిన కస్టమర్లకు రాశి ఖన్నా ఫోన్లను అందజేశారు. రాశి ఖన్నాను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.