శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : శనివారం, 1 ఏప్రియల్ 2017 (18:58 IST)

రెజీనా గ్లామర్ షో... కోలీవుడ్‌కు ఎండాకాలం అందాలు...(ఫోటోలు)

టాలీవుడ్ సెక్సీ తారగా రెజీనాకు మంచి పేరుంది. ఆమె ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి సరసన ఓ తమిళ చిత్రంలో నటించింది. ఈ చిత్రం మే 12న విడుదల కాబో

టాలీవుడ్ సెక్సీ తారగా రెజీనాకు మంచి పేరుంది. ఆమె ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి సరసన ఓ తమిళ చిత్రంలో నటించింది. ఈ చిత్రం మే 12న విడుదల కాబోతోంది.