రాజు పేద తేడా లేదు.. నీ ఆస్తి, డబ్బు నీ వెనుక రావు.. సంపూ
Sampu
ఆ వీడియోను సంపూ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. `రాజు పేద తేడా లేదు.. నీ ఆస్తి, డబ్బు నీ వెనుక రావు.. నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు.. అని నా నిజమైన స్థానం గుర్తు చేసుకుంటూ.. నా పాత `కంశాలి` పని ద్వారా నా భార్య కాలికి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేసి ఇచ్చాన`ని సంపూ తెలిపాడు.
ఈ మధ్య కరోనా క్రైసిస్ చారిటీకి సంపూ రూ. లక్ష రూపాయలు విరాళం అందించారు. అంతే కాదు ఆ మద్య ఏపిలో ప్రకృతి విలయతాండం చేస్తున్న సమయంలోకూడా తన వంతు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే.
