1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 జులై 2022 (19:50 IST)

నీకు దేవుడు సక్సెస్ అండ్ హెల్త్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.. ప్రగతి

Pragathi
Pragathi
నటి ప్రగతి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి డాన్స్ వీడియోలు, జిమ్ వర్కౌట్ వీడియోలు, అలాగే హాట్ ఫోటోలు షేర్ చేస్తూనే వుంది. తాజాగా జూలై 20న ప్రగతి కుమారుడి పుట్టినరోజు కావడంతో.. కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్‌ను షేర్ చేసింది. 
 
'మై కాన్స్టెంట్ లవ్.. నీకు దేవుడు సక్సెస్ అండ్ హెల్త్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాధ్యతగల మహిళను, స్ట్రాంగ్ అని అందరూ అంటున్నారు అంటే.. నా బలం నీ పుట్టుకతోనే మొదలైంది' అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఇక ఈ మధ్యనే 'ఎఫ్3' వంటి పలు హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ప్రగతి..ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.