శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 21 జనవరి 2021 (16:53 IST)

టాలీవుడ్ బ్యూటీ నిక్కి గల్రానీ స్టయిలిష్ లుక్స్

దక్షిణాది బ్యూటీ నిక్కి గల్రానీ స్టయిలిష్ లుక్స్‌తో లైఫ్ స్టయిల్ మేగజైన్‌కి ఫోటోషూట్ ఇచ్చింది. తమిళ, మలయాళ చిత్రాల్లో దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులోనూ నటిస్తోంది. ప్రస్తుతం ఆమె సెక్సీ ఫోటోలు నెట్లో ట్రెండ్ అయ్యాయి. వాటిని చూడండి.