ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 21 ఆగస్టు 2017 (15:08 IST)

జుట్టు తప్ప వీపు మీద ఏమీ లేదు... శ్రీదేవి కూతురు జాహ్నవి ఇలా(వీడియో)

పద్ధతి... పద్ధతి... అంటూ ఒకప్పుడు సినిమావాళ్లపై విపరీతంగా రాతలు రాసేవారు కానీ ఇప్పుడు పద్ధతి అంటే సెక్సీగా కనబడటమే అన్నట్లుగా మారింది. సినిమా నటి అనగానే గ్లామర్ అందాలు, అర్థనగ్న దుస్తులు వేసుకుని కవ్వించాల్సిందేనన్న పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీలో తలెత

పద్ధతి... పద్ధతి... అంటూ ఒకప్పుడు సినిమావాళ్లపై విపరీతంగా రాతలు రాసేవారు కానీ ఇప్పుడు పద్ధతి అంటే సెక్సీగా కనబడటమే అన్నట్లుగా మారింది. సినిమా నటి అనగానే గ్లామర్ అందాలు, అర్థనగ్న దుస్తులు వేసుకుని కవ్వించాల్సిందేనన్న పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీలో తలెత్తింది. ఐతే సహజంగా సినిమాలు చేస్తున్న తారలే గ్లామర్ ఎక్స్ పోజింగ్ చేస్తుంటారు. 
 
కానీ సీనియర్ నటి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ మాత్రం ఒకడుగు ముందుకు వేసి సినిమాల్లో అరంగేట్రం చేయకముందే ఎక్స్ పోజింగ్ చేసేసింది. తన తల్లి శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా బేర్ బ్యాక్ టాప్ వేసుకుని హాజరైంది. మరి అలా కనబడితే ఫోటోగ్రాఫర్లు ఊరుకుంటారా... సాధ్యమైనన్న యాంగిల్స్‌లో ఫోటోలు లాగించేసి పెట్టేశారు.