గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 6 జులై 2017 (11:32 IST)

బ్రేకప్ సాంగ్‌కు ఎలా డ్యాన్స్ చేసిందో చూడండి (Video)

అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతీయువకులు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. ప్రతి చిన్న విషయాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి.

అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతీయువకులు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. ప్రతి చిన్న విషయాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. 
 
తాజాగా ఓ అమ్మాయి యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన సాంగ్ వీడియో వైర‌ల్‌గా మారింది. "యే దిల్ హై ముష్కిల్" సినిమాలోని బ్రేక‌ప్ సాంగ్‌కు ఆమె డాన్స్ చేసింది. ఆ డాన్స్ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోను ఇప్పటికే 2.30 లక్షల మందికి పైగా వీక్షించడం గమనార్హం. ఆ వీడియో సాంగ్‌ మీరూ చూడండి.