సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By venu
Last Modified: బుధవారం, 21 జూన్ 2017 (18:17 IST)

ఆ చిత్రం ట్రయిలర్ చూసి కాంగ్రెస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారు?(వీడియో)

ఎంతో ఘనచరిత్ర కలిగిన జాతీయపార్టీని ఉలిక్కిపడేలా చేసేది 1975 ఎమర్జెన్సీ కాలం. కేవలం తన పదవిని కాపాడుకునేందుకు దేశాన్ని చీకట్లలోకి నెట్టింది అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిర. ఇప్పుడు ఆ ఎమర్జెన్సీ రోజులే ప్రధాన ఇతివృత్తంగా "ఇందు సర్కార్" అనే చిత్రాన్ని తీస్

ఎంతో ఘనచరిత్ర కలిగిన జాతీయపార్టీని ఉలిక్కిపడేలా చేసేది 1975 ఎమర్జెన్సీ కాలం. కేవలం తన పదవిని కాపాడుకునేందుకు దేశాన్ని చీకట్లలోకి నెట్టింది అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిర. ఇప్పుడు ఆ ఎమర్జెన్సీ రోజులే ప్రధాన ఇతివృత్తంగా "ఇందు సర్కార్" అనే చిత్రాన్ని తీస్తున్నారు పలు జాతీయ అవార్డులను స్వంతం చేసుకున్న మధూర్ భండార్కర్. 
 
జూలై 28న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే సినీప్రియుల, రాజకీయ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం అప్పుడే భండార్కర్‌పై విమర్శనాస్త్రాలను సంధించేస్తున్నారు... 
 
ఆ ట్రైలర్‌ను మీరూ ఓసారి చూడండి -