బర్త్ డే గిఫ్టు.. ఒక రింగు ఇవ్వగలవా..? Written By: సెల్వి Updated: Thu, 15 Dec 2022 (19:09 IST) google-news ప్రేయసి: "రేపు నా పుట్టినరోజు . ఉదయాన్నే బర్త్ డే గిఫ్టుగా నాకు ఒక రింగు ఇవ్వగలవా..?" ప్రేమికుడు : "సెల్‌ఫోన్‌కు రింగ్ ఇవ్వమంటావా..? ల్యాండ్ లైండ్‌ను రింగ్ ఇవ్వమంటావా?"