ఆయనో వందనోటు మింగేశాడు..
Written By: chitra
Updated: Wed, 18 May 2016 (16:03 IST)
''నిన్నమా పాప పావలా నాణెం మింగేసింది....''
''అలాగా ....మరి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లావా...?''
''ఆ...తీసుకెళ్లా.....ఆయనో వందనోటు మింగేశాడు...''
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
