రవ్వ లడ్లు తింటే అంత ప్రమాదమా?

Last Updated: మంగళవారం, 30 జులై 2019 (13:21 IST)
"ఏమండీ.. మీ కోసం రవ్వ లడ్లు చేశానండి.. తినండి.."అంటూ పట్టుకొచ్చింది.. భార్య  
 
"అమ్మో నువ్వు చేసిన లడ్లూ తింటే ఇంకేమైనా వుందా..? అవి తింటే సగం పళ్లూడిపోతాయ్!" అన్నాడు భర్త 
 
"తినకపోతే.. మొత్తం పళ్లు రాలిపోతాయ్.. మర్యాదగా తింటారా లేరా..?!" అడిగింది భార్య. దీనిపై మరింత చదవండి :