1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. gain rupees, loss in pieces

రూపాయల్లో నష్టం, పైసల్లో లాభం

gain rupees
నాన్న: ఒకడొక గొడుగు ఎనభై రూపాయల ఏభై పైసలకి కొని డెభ్బై ఐదు రూపాయలు డెబ్భై ఐదు పైసలు అమ్మాడు అతనికి లాభమా! నష్టమా!
 
కొడుకు: రూపాయల్లో నష్టం, పైసల్లో లాభం వచ్చింది డాడీ!
 
(కొడుకు తెలివికి మూర్ఛబోయాడు తండ్రి)
About Writer
CVR