బుధవారం, 30 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 7 జనవరి 2019 (20:39 IST)
సంబంధిత వార్తలు
బీహార్ షెల్టర్‌లో అశ్లీల నృత్యాలు.. బాలికలను రేప్ చేసిన అతిథులు : సీబీఐ
'ఎఫ్-2' మూవీ నుంచి వీడియో సాంగ్ రిలీజ్
గుండె పెరగడం వల్లే జయలలిత చనిపోయారా: లీకైన డాక్టర్ శామ్యూల్ వాంగ్మూలం
జెండర.. జెండర... జెండా... ఇది తెలుగోడి జెండా.. జనసేన స్పెషల్ సాంగ్ (ఆడియో)
బిగ్ బాస్-3కి హోస్ట్‌గా మీలో ఎవరు కోటీశ్వరుడు స్టార్
ఎవర్రా.. నా జేబులో డబ్బులు తీసింది..?
తండ్రి: ఎవర్రా.. నా జేబులో డబ్బులు తీసింది..
కొడుకు: నేనే నాన్నా...
తండ్రి: ఏరా.. అంత ధైర్యంగా చెబుతున్నావు.. వీపు చీరేస్తాను భడవా..
కొడుకు: అమ్మే తియ్యమంది నాన్నా.. అమ్మా చూడవే.. (కిక్కురు మనలేదాయన)
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసిన ప్రియురాలు
డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను ఓ యువతి ప్రియురాలు కిడ్నాప్ చేశారు. దుబాయ్ ట్రావెల్ సంస్థకు మేనేజరుగా పని చేస్తున్న లారెన్స్ మెల్విన్ ఇటీవల తన స్వస్థలమైన బెంగుళూరుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో జూలై 16వ తేదీ నుంచి లారెన్స్ కనిపించట్లేదని తల్లి బెంగుళూరులోని అశోక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని కిడ్నాప్ చేసినట్టు ఫోను చేసిన దండగులు రూ.2.5 కోట్లు ఇవ్వాలని బెదిరించినట్టు పేరొన్నారు.
ఏపీ మద్యం కేసు : అట్టపెట్టెల్లో దాచిన కరెన్సీ కట్టలు స్వాధీనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మద్యం కేసులో సంచలన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో సరికొత్త కోణాలు బయటపడుతున్నాయి. తాజాగా ఈ కేసును విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కరెన్సీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకుంది.
రష్యా తీరంలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు
రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.7గా నమోదైంది. జపాన్ వాతావరణ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ క్రమంలోనే రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంతో పాటు జపాన్‌కు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. జపాన్‌లోని నాలుగు పెద్ద దీవులకు ఉత్తరాన ఉన్న హక్యైడో నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్
హైదరాబాద్: లైఫ్ సైన్సెస్, డయాగ్నస్టిక్స్ , అప్లైడ్ కెమికల్ మార్కెట్లలో ప్రపంచ అగ్రగామి సంస్థ అయిన ఎజిలెంట్ టెక్నాలజీస్, ఈరోజు తెలంగాణలోని హైదరాబాద్‌లో తమ కొత్త బయోఫార్మా ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ కేంద్రం భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న లైఫ్ సైన్సెస్ రంగంలో గణనీయమైన పెట్టుబడిని సూచిస్తుంది. స్థానికంగా, ప్రపంచవ్యాప్తంగా బయోఫార్మాస్యూటికల్ ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో ఎజిలెంట్ యొక్క దీర్ఘకాలిక నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది.
ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 25వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ కార్డులను ఆగస్టు 31వ తేదీ వరకు పంపిచేస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆయన మంగళవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 14597486 మంది లబ్దిదారులకు ఈ స్మార్ట్ కార్డులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు
బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ, కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తినకపోవడం లేదా పరిమితంగా తినడం మంచిది. బొప్పాయి తినకూడని వారు ఎలాంటి వారో తెలుసుకుందాము. 1. గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు పండని లేదా సగం పండిన బొప్పాయిని అస్సలు తినకూడదు. ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ గర్భాశయ సంకోచాలకు కారణమై అబార్షన్‌కు దారితీయవచ్చు. పూర్తిగా పండిన బొప్పాయిని కూడా వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. 2. పాలిచ్చే తల్లులు పాలిచ్చే తల్లులు కూడా బొప్పాయికి దూరంగా ఉండాలి. బొప్పాయిలోని కొన్ని రసాయనాలు తల్లి పాల ద్వారా శిశువులోకి చేరి వారికి కొన్ని ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు.
కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్
కరివేపాకు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. దీనిని కూరల్లో సువాసన కోసం మాత్రమే వాడతాము అనుకుంటే చాలా పొరపాటు. చాలామంది కరివేపాకును తినకుండా ప్రక్కకు నెట్టేస్తుంటారు. కాని కరివేపాకులో ఎన్నో ఔషధాలు, పోషకాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కరివేపాకులో శరీరానికి కావలసిన కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, కెరోటిన్ పుష్కలంగా లభిస్తాయి. కరివేపాకును పొడిలా చేసుకుని ప్రతిరోజు ఒక టీస్పూను తీసుకుంటూ ఉంటే కొలస్ట్రాల్ తగ్గడంతో పాటు హానికరమైన ఎల్డిఎల్ గణనీయంగా తగ్గుతుంది. గర్భిణులకు ఒక స్పూను తేనె, అరస్పూను నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే వికారం తగ్గుతుంది.
ఆల్బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు
ఆల్బుకరా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. జ్యూసీగా ఉండే ఈ ఆల్బుకరా పండులో కేలరీలు తక్కువ, జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది. వీటిల్లోని ప్రోసైయానిడిన్, నియోక్లోరోజెనిక్‌యాసిడ్, క్యూర్సెటిన్ వంటి ఫెనోలిక్ రసాయనాలు శరీరంలో కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.
జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?
జామకాయ. జామపండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, ఫైబర్లు ఉంటాయి. జామపండ్లు తింటే ఇంకేమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామ పండ్లను తింటుంటే గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు. జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.
4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?
చాలామంది మహిళలను ఎక్కువగా బాధించే సమస్య వెన్నునొప్పి, అదే బ్యాక్ పెయిన్. ఐతే ఈ 4 అలవాట్లను కలిగి వుంటే బ్యాక్ పెయిన్ ఎప్పటికీ వదలదని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. రోజువారీ తాగే టీలో ఎక్కువ మోతాదులో పంచదార వేసుకుని తాగటం వల్ల బ్యాక్ పెయిన్ వదలదు. బాగా వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తింటుంటే కూడా సమస్య తగ్గకుండా వుంటుంది. తక్కువ స్థాయిల్లో వున్న ప్రోటీన్ ఆహారాన్ని తీసుకుంటున్నా కూడా ఇలాగే సమస్య వదలకుండా వుంటుంది.