1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. joke

కప్పులో కాఫీ తొణకకుండా మెట్లెక్కి..?

owner
యజమాని: 30 సంవత్సరాలుగా కప్పులో కాఫీ తొణకకుండా మెట్లెక్కి.. ఇంతపొద్దున్నే చక్కగా ఇస్తున్నావెలా.. 
సర్వర్: ఏముందండి.. కప్పులో కాఫీ నోట్లోపోసుకుంటాను.. మెట్లెక్కుతానండి.. పైకెక్కాక నోట్లో కాఫీ కప్పులో పోస్తానంతేనండి..
తర్వాతి కథనం
'యురి' సర్జికల్ స్ట్రైక్స్‌తో డబుల్ సెంచరీ .. రూ.225 కోట్ల దిశగా పరుగులు