శనివారం, 17 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 15 మార్చి 2019 (14:19 IST)
సంబంధిత వార్తలు
బ్యాగులో బాంబు వుందని జోక్ చేసింది.. అంతే.. కోర్టులో నిలబెట్టారు..
పాప్‌కార్న్ జంప్ చేస్తుందా..?
ఏ రోజూ పని ఆ రోజే చేయాలి..?
పెన్ను మర్చిపోయి వచ్చావా..?
భార్యాభర్తలు గొడవ మేలేరా?
ప్లేన్‌లో చూపెట్టమంటారా..?
రాము: షర్ట్‌కి మంచి క్లాత్ ఉంటే చూపించండి..
సేల్స్‌మేన్: ప్లేన్‌లో చూపెట్టమంటారా..
రాము: హెలికాఫ్టర్‌లో చూపించండి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Donald Trump: అక్రమ వలసదారులకు చెక్.. ఐసీఈ అమలు.. ఐడీ కార్డులు చూపించాల్సిందే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన అక్రమ వలసదారులను గుర్తించడానికి, పట్టుకోవడానికి ఐసీఈని అమలు చేయడంతో యునైటెడ్ స్టేట్స్ ఇమ్మిగ్రేషన్ అధికారులు వలస జనాభాపై కఠినంగా వ్యవహరించడం ప్రారంభించారు. దీని ప్రకారం, ప్రారంభ ప్రజా వ్యతిరేకతతో సంబంధం లేకుండా ఐసీఈ బృందాల కార్యకలాపాలు ఎక్కువగా విస్తరించబడ్డాయి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ పరిపాలన ఇమ్మిగ్రేషన్ ధృవీకరణను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది.
AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసు.. ఎంపీ విజయసాయి రెడ్డికి నోటీసులు
ఆంధ్రప్రదేశ్ మద్యం కేసు విషయంలో మాజీ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. విచారణ నిమిత్తం జనవరి 22న తమ ముందు హాజరు కావాలని ఆయనను ఆదేశించింది. 2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో అనుసరించిన మద్యం విధానంలో జరిగిన అవకతవకలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మద్యం వ్యాపారానికి సంబంధించి పెద్ద ఎత్తున మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు జరిగాయని అధికారులు అనుమానిస్తున్నారు.
దాబాలో మహిళపై సామూహిక అత్యాచారం.. సీసీటీవీలో అంతా రికార్డ్.. చివరికి?
హర్యానాలో 42 ఏళ్ల మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు 8 గంటల్లోనే నలుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బాధిత మహిళ తన బంధువులతో కలిసి ఉద్యోగం వెతుక్కుంటూ ఈ నెల 12న తెల్లవారుజామున బహదూర్‌గఢ్‌కు చేరుకున్నారు. ఢిల్లీ-రోహ్తక్ రోడ్డులోని పండిట్ శ్రీరామ్ శర్మ మెట్రో స్టేషన్ సమీపంలో బస్సు దిగిన వారిని ఐదుగురు నిందితులు వెంబడించారు.
ఒంగోలులో పొట్టేళ్ల పందాలు.. ఇరవై ఐదు పొట్టేళ్లతో పందాలు..
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, శుక్రవారం ఒంగోలు మండలంలోని ఉలిచి గ్రామంలో ఎన్టీఆర్ క్రీడా, సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో సాంప్రదాయ పొట్టేళ్ల పందాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో ప్రారంభమైంది. అనంతరం వివిధ జిల్లాల నుండి వచ్చిన ఇరవై ఐదు పొట్టేళ్లతో పందాలు జరిగాయి. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులు, కప్పులు అందజేశారు.
Prabhala Utsavam: కోనసీమ జిల్లాలో సంక్రాంతి ప్రభల ఉత్సవం
కోనసీమ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి ప్రభల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గోదావరి ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ఉత్సవానికి తరలివచ్చారు. 476 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రభల ఉత్సవాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు జగన్నాథతోట వద్దకు చేరుకున్నారు. కోనసీమ జిల్లాలోని అంబాజీపేట, ఐనవిల్లి, అమలాపురం గ్రామీణ మండలాల నుండి మొత్తం 11 ఏకాదశ రుద్ర ప్రభలను జగన్నాథతోటకు తీసుకువచ్చారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గుండెకి ఈ పండ్లు ఆరోగ్యం
ఇటీవలికాలంలో గుండె సమస్యలతో ఇబ్బందిపడేవారి సంఖ్య పెరుగుతోంది. గుండె ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి సమస్యలు దరిచేరవు. ఇందుకుగాను ఇప్పుడు చెప్పుకోబోయే రసాలను తాగుతుంటే గుండెకి మేలు కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. క్రాన్బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు ఆంథోసైనిన్లు, ఫ్లేవనాల్స్, విటమిన్ సి, ఇ పుష్కలం. ఈ యాంటీఆక్సిడెంట్లు ధమనులలో ఫలకం ఏర్పడకుండా నిరోధిస్తాయి. దానిమ్మ రసం గుండె ఆరోగ్యం, రక్తం గడ్డకట్టడం, నరాల ప్రేరణలకు సహాయపడే వివిధ పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే నారింజ మీ జీర్ణవ్యవస్థను కొలెస్ట్రాల్‌ను గ్రహించకుండా నిరోధించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
అల్పాహారం, ఒత్తిడి, రాత్రిపూట నిద్ర... మధుమేహంతో లింక్
మధుమేహం అనేది ఒక సాధారణ వ్యాధిగా మారింది, అయితే కొన్ని అలవాట్ల ద్వారా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు, ఈ అలవాట్ల గురించి తెలుసుకుందాం. తరచుగా కొందరు అల్పాహారం మానేస్తారు. ఈ అలవాటు మధుమేహం ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఎక్కువ పని ఒత్తిడి వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ఒత్తిడి వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిని నిరోధించే కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి, ధ్యానం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రాత్రిపూట మేల్కొని ఉండడం చాలా మందికి అలవాటు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.
ఈ నూతన సంవత్సరంలో సాధారణ అలవాట్ల కోసం పెద్ద తీర్మానాలను చేసుకున్న అనన్య పాండే
నూతన సంవత్సరం 2026లోకి అడుగుపెడుతున్న వేళ తాను తీసుకునే నిర్ణయాలు వాస్తవానికి దగ్గరగా ఉండాలని అనన్య పాండే కోరుకుంటోంది. తన కొత్త ఇన్స్టాగ్రామ్ రీల్లో, ఆమె అద్దం ముందు నిల్చొని ఒక స్పష్టమైన నిర్ణయాన్ని పంచుకుంది, నూతన సంవత్సర తీర్మానాలతో వచ్చే సుపరిచితమైన ఒత్తిడిని తానంతట తానే ఎదుర్కొంటూ మాట్లాడుకుంటోంది. కాలం ఎంత త్వరగా మారుతుందో మరియు కొత్త సంవత్సరం, కొత్త నేను అనే ఆలోచన ఆందోళనను ఎలా అనుసరిస్తుందో గుర్తిస్తూ, అనన్య మరింత స్థిరమైన విధానాన్ని ఎంచుకుంది-అసాధ్యమైన అంశాలను వెంబడించే బదులు చిన్న, స్థిరమైన అలవాట్లపై దృష్టి పెట్టింది.
సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)
హైదరాబాదులోని ఓ ఆటస్థలంలో వున్న జారుడు బల్ల పైనుంచి కోతులు హాయిగా జర్రున జారుతూ ఎంజాయ్ చేస్తున్నాయి. వాస్తవానికి పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఎంజాయ్ చేయాల్సిన ప్రదేశం ఇలా కోతులు ఆడుకోవడం ఆశ్చర్యం కలుగుతోంది. నిజమే. ఇప్పుడంతా పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చి అందులో గేమ్స్ ఆడిస్తూ ఇంట్లో కట్టేసినట్లు కూర్చోబెట్టేస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు. చిన్నపిల్లలు తమ బాల్యాన్ని హాయిగా ఆటపాటలతో గడపాల్సిన సమయాన్ని వారి తల్లిదండ్రులే హరించేస్తున్నారు. చిట్టచివరికి వారికి ఎంతమాత్రం మానవ సంబంధాలపై అవగాహన లేకపోగా... ఇంట్లో కూర్చుని తింటూ మొబైల్ ఫోన్లు చూస్తూ వళ్లు పెంచేసుకుని ఊబకాయులుగా మారుతున్నారు.
ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?
దృఢమైన ఎముకలు. కొంతమందిలో ఎముకలు బలహీనంగా వుంటాయి. కాస్తంత బలమైన పనులు చేస్తే కాళ్ల నొప్పులు, చేతులు, వెన్ను నొప్పి అంటుంటారు. దీనికి కారణం ఎముక పుష్టి పెరిగే ఆహారాన్ని తీసుకోకపోవడమే. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయో తెలుసుకుందాము. వాల్ నట్స్‌లో కాల్షియం ఉంటుంది. వీటిని పాలతో కలిపి తింటే మంచిది. సాల్మన్ చేపలను తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. కోడిగుడ్లలో ప్రొటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటిని తీసుకోవాలి. బచ్చలికూరలో ఐరన్, కాల్షియం, విటమిన్ కె ఉంటాయి కనుక తరచు ఈ ఆకు కూరను తింటుండాలి.