ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (10:45 IST)

ఏ రోజూ పని ఆ రోజే చేయాలి..?

టీచర్: ఏ రోజూ పని ఆ రోజు చేయడం తెలివైన వారి లక్షణం అర్థమైందా..
శ్రీను: అర్థమైంది టీచర్ రేపటి హోమ్‌వర్క్ రేపే చేయాలి.. ఈరోజు చేయకూడదని..
 
తండ్రి: చింటూ.. నీకు స్కూల్లో ఎవరంటే బాగా ఇష్టం..
చింటూ: వాచ్‌మెన్ అంటే..
తండ్రి: అదేంటి...
చింటూ: ఇంటి బెల్లు కొట్టి ఇంటికి పంపించేది ఆయనే కదా..