మంగళవారం, 2 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 13 మార్చి 2019 (15:33 IST)
సంబంధిత వార్తలు
ఏ రోజూ పని ఆ రోజే చేయాలి..?
పెన్ను మర్చిపోయి వచ్చావా..?
భార్యాభర్తలు గొడవ మేలేరా?
అయ్యో పాపం.. ఇదిగో వంద...?
పోస్ట్‌బాక్స్‌లో వేశా టీచర్..!
పాప్‌కార్న్ జంప్ చేస్తుందా..?
చింటూ: బంటి.. పాప్‌కార్న్ స్టౌ మీద ఉన్నప్పుడు ఎందుకు జంప్ చేస్తుంటాయ్.. ఈ విషయాన్ని తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది..
బంటి: వెరీ సింపుల్.. నువ్వు ఓసారి స్టౌ మీద కూర్చుని చూడు విషయం నీకే తెలుస్తుంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Final Supermoon of 2025: 2025లో చివరి పౌర్ణమి డిసెంబర్ 4.. సూపర్ మూన్ ఇదే లాస్ట్
2025లో చివరి పౌర్ణమి డిసెంబర్ 4న కనిపిస్తుంది. ఇది ఈ ఏడాది సంభవించే సూపర్ మూన్. ఇది సంవత్సరంలో అత్యంత ఎదురుచూస్తున్న ఖగోళ క్షణాలలో ఒకటిగా నిలిచింది. ప్రకాశవంతం ఈ సూపర్ మూన్ ఆకాశంలో కనిపించనుంది. ఈ సూపర్‌మూన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్కైవాచర్లకు కనువిందు కానుంది. 18.6 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సంభవించే ఈ సూపర్ మూన్‌ను వీక్షించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ రాజ్‌భవన్ పేరు మారిపోయింది...
తెలంగాణ రాష్ట్ర రాజ్‌భవన్ పేరు మారింది. ఇకపై రాజ్‌భవన్ స్థానంలో లోక్‌భవన్‌గా పిలువనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం దేశంలోని అన్ని రాజ్భవన్ల పేర్లను మార్చుతూ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెల్సిందే. దీంతో తమిళనాడు రాజ్‌భవన్ పేరును మక్కల్ భవన్‌గా మార్చారు.
ఫనీంద్ర రాసలీలలు.. మహిళతో యవ్వారం.. వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి..?
వైసీపీ నేత ఫనీంద్ర రాసలీలలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శింగనమల వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడిగా వున్న ఫనీంద్ర ఒక మహిళతో సన్నిహితంగా వున్న సమయంలో స్వయంగా వీడియో తీసుకున్నాడు. ఈ వీడియోను తానే స్వయంగా వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో వైకాపా శ్రేణుల్లో కలకలం రేగింది. కానీ కొద్దిసేపటికే ఫనీంద్ర తాను షేర్ చేసిన వీడియోను డిలీట్ చేశాడు. కానీ అప్పటికే ఈ వీడియో వైరల్ కావడంతో ఫనీంద్ర వివరణ ఇచ్చాడు.
కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ
కేరళ రాష్ట్ర పంచాయతీ ఎన్నికలు వచ్చే నెలలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున సోనియా గాంధీ పేరుతో ఉండే ఓ మహిళ పోటీ చేస్తోంది. దీంతో బీజేపీ తరపున సోనియా గాంధీ పోటీ చేస్తోందంటూ సోషల్ మీడియాలో బీజేపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారంచేస్తున్నాయి.
రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్
వలసరాజ్యాల కాలం నాటి పరిభాషకు దూరంగా ఉండే లక్ష్యంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు తెలంగాణ ప్రభుత్వం రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా, రాజ్ నివాస్‌ను లోక్ నివాస్‌గా పేరు మార్చాలని నిర్ణయించింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఎనిమిది రాష్ట్రాలు ఇప్పటికే ఇలాంటి మార్పులను అమలు చేశాయి. ఇప్పుడు తెలంగాణ ఆ జాబితాలో చేరనుంది. వలస వారసత్వం కంటే ప్రజాస్వామ్య, స్వదేశీ విలువలను ప్రతిబింబించే పేర్లను స్వీకరించాలని హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు సూచించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్లో నెలకి 200 మందికి ఎయిడ్స్
డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ డే. ప్రపంచ హెచ్ఐవి మహమ్మారి ఇంకా ముగియలేదు. 2024 చివరి నాటికి సుమారు 4 కోట్ల మంది HIVతో నివసిస్తున్నారని అంచనా. వీరిలో 65% మంది ఆఫ్రికన్ దేశాల్లోనే వున్నారు. 2024లో 6,30,000 మంది HIV సంబంధిత కారణాల వల్ల మరణించారని, కొత్తగా 13 లక్షల మందికి ఎయిడ్స్ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఆందోళనకరంగా నెలకి 200 మందికి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మారుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎయిడ్స్ నియంత్రణలో అగ్రస్థానంలో వుంది. 2015లో 2.3 శాతం వుండగా 2024 చివరి నాటికి అది 0.2గా వున్నది. 2024లో HIVతో నివసిస్తున్న ప్రజలందరిలో, 87% మందికి వారి స్థితి తెలుసు. 77% మంది యాంటీరెట్రోవైరల్ థెరపీని పొందుతున్నారు.
winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?
జామ ఆకుల కషాయం. అధికబరువు సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటివారు జామ ఆకుల టీని తాగితే సమస్య పరిష్కారమవుతుందని చెపుతున్నారు నిపుణులు. అది ఎలాగో తెలుసుకుందాము. గుప్పెడు జామ ఆకులను కడిగి కొద్దిగా నీటిని మరిగించి అందులో వేయాలి. ఇలా మరిగించిన ఆకులను చల్లార్చితే జామ ఆకు కషాయం తయారవుతుంది. జామ ఆకుల టీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించే శక్తి దీనికి ఉంది. జామ ఆకుల టీ తీసుకునేవారు చాలా సులువుగా బరువు తగ్గుతారు. జామ ఆకుల టీని తాగితే శ్వాస సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.
ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు
ఈమధ్య కాలంలో చాలామంది ఉదయాన్నే లేవగానే గోరువెచ్చని నీటిని తాగడం అలవాటుగా చేసుకుంటున్నారు. ఐతే కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు గోరువెచ్చని నీటిని తాగకూడదు. అవేంటో తెలుసుకుందాము. గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారు, సున్నితమైన కడుపు సమస్యలున్నవారు గోరువెచ్చని నీటిని తాగకుండా వుండటం మంచిది. అల్సర్లు, ఇతర జీర్ణ సమస్యలున్నవారు కూడా గోరువెచ్చని నీటిని తాగకుండా వుండాలి. కిడ్నీలు, గుండె సమస్యలున్నవారు ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగకూడదని నిపుణులు చెబుతారు. గర్భిణీ స్త్రీలు గోరువెచ్చని నీటిని తాగే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. అలాగే గొంతు సమస్యలున్నవారు, దంత సమస్యలున్నవారు కూడా గోరువెచ్చని నీటిని తాగితే చికాకు అనిపించవచ్చు.
శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది.
winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?
చిన్నవుల్లి లేదా వెల్లుల్లి. దీన్ని ఆహారంలో రుచి కోసం మాత్రమే కాకుండా అనేక ఔషధ ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. వెల్లుల్లి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల దగ్గు, జ్వరం, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లిలో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజూ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల శరీరంలోని అదనపు చెడు కొవ్వులు తగ్గుతాయి.