శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : గురువారం, 28 మార్చి 2019 (16:25 IST)

రోజూ బ్రష్‌ చేసుకోరా..?

రాజు : మా యజమాని నోటికి అందరూ భయపడతారు తెలుసా..
రవి : ఏం? ఆయన రోజూ బ్రష్‌ చేసుకోరా..