శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : మంగళవారం, 12 డిశెంబరు 2017 (13:11 IST)

సూసైడ్ చేసుకుందాం.. అనుకున్న భర్త చేతిలో సంచి?

భార్య: ''ఎక్కడికి వెళ్తున్నారు...?'' భర్త : "ఆత్మహత్య చేసుకునేందుకు" భార్య: "ఒక సంచి కూడా పట్టుకెళ్ళకూడదడూ?" భర్త: అదెందుకు? భార్య : ఒకవేళ మీ నిర్ణయం మార్చుకుంటే వచ్చేటప్పుడు ఒక కేజీ ఉల్లిపాయలు, కేజీ

భార్య: ''ఎక్కడికి వెళ్తున్నారు...?''

భర్త : "ఆత్మహత్య చేసుకునేందుకు"

భార్య: "ఒక సంచి కూడా పట్టుకెళ్ళకూడదడూ?"

భర్త: "అదెందుకు?"

భార్య : "ఒకవేళ మీ నిర్ణయం మార్చుకుంటే వచ్చేటప్పుడు ఒక కేజీ ఉల్లిపాయలు, కేజీ టమోటాలు తెస్తారని..!"