1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Jokes

సింహం ఎక్కడైనా సింహమేరా. కాకపోతే..?

ఉద్యోగి- ''సర్ మీరు ఆఫీసులో మాదిరి ఇంటి దగ్గర కూడా సింహం లాగానే ఉంటారా?" ఆఫీసర్ - ''స్టుపిడ్.. సింహం ఎక్కడైనా సింహమేరా. కాకపోతే.. ఇంటి దగ్గర సింహం మీద కనకదుర్గ అమ్మవారు ఉంటారు. సింహం ఆమె వాహనం కదా..!'

Jokes
ఉద్యోగి- ''సర్ మీరు ఆఫీసులో మాదిరి ఇంటి దగ్గర కూడా సింహం లాగానే ఉంటారా?" 
ఆఫీసర్ - ''స్టుపిడ్.. సింహం ఎక్కడైనా సింహమేరా. కాకపోతే.. ఇంటి దగ్గర సింహం మీద కనకదుర్గ అమ్మవారు ఉంటారు. సింహం ఆమె వాహనం కదా..!''
About Writer
selvi
తర్వాతి కథనం
నిహారికను వెడ్డింగ్ గురించి అడిగితే.. ఇలా అనేసింది..? (వీడియో)