1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Mother-in-law Jokes

అత్తాకోడళ్ల జోకులు.. పాలు పోసి స్టవ్ సిమ్‌లో పెట్టమంటే?

jokes
"నా కోడలికి వంట చెయ్యడం రాదని తెలిసినప్పుడు కూడా నేను బాధపడలేదమ్మా.. పాలు గిన్నెలో పోసి స్టవ్ సిమ్‌లో పెట్టమని చెప్తే....?" అంటూ ఆపింది సుందరి
 
 
"స్టవ్ సిమ్‌లో పెట్టమని చెప్తే.. ఏం చేసిందేమిటి?" అడిగింది సుజాత 
 
 
"ఏం చెప్పను.. పాలు గిన్నెలో పోసి స్టవ్ సిమ్‌లో పెట్టమని చెప్తే....? సిమ్-1లోనా సిమ్-2లోనా అత్తయ్యా అని అడిగింది..!" అంటూ అసలు విషయం చెప్పింది సుందరి.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
వెంకట్ సాయి గుండ నటించిన హాలీవుడ్ చిత్రం ది డిజర్వింగ్ పోస్టర్ విడుదల