ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2024 (22:47 IST)

దోసెలు- దోసె పెనం.. అమ్మాయిలు-అబ్బాయిలు

Dosa
"అమ్మాయిలు దోసె లాంటోళ్లు.. అబ్బాయిలు పెనం లాంటోళ్లు..." అన్నాడు గురు 
 
 
"ఏం అలా అంటున్నావ్?" అడిగాడు సుందర్ 
 
 
"అందరూ..దోసె గురించి మాట్లాడతారు కానీ.. కాలిపోతున్న పెనం త్యాగం గురించి మాత్రం  మాట్లాడరు..!" అన్నాడు గురు..